1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

తెలుగు రీమేక్ లో మలయాళ నటుడు

IndiaGlitz [Wednesday, March 12, 2014]
Comments

మోహన్ లాల్ హీరోగా మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యం' సినిమాని ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ ప్రధానపాత్రలో నటిస్తుండగా మీనా, నదియా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఈ రీమేక్ ను రాజ్ కుమార్ థియేటర్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వెంకటేష్ సరసన ఆయన కుమార్తెలుగా నటించడానికి ఆడిషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం మలయాల దృశ్యంలో కీలకపాత్ర పోషించి తన నటనతో సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించిన కళాభవన్ షాజన్ తెలుగులోనూ అదే పాత్రను పోషించనున్నాడని సమాచారం. మరి తమిళంలో కమల్ హాసన్ తో ఈ పాత్రను షాజన్ చేస్తాడా, లేదా అని తెలియాల్సి ఉంది. తెలుగులో ఈ సినిమా 'మాలిని 22 ఫేమ్' శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
జనసేనతో ప్రజల్లోకి పవన్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'జనసేన'తో ప్రజల్లోకి పవన్
 Pawan Kalyan's Party 'Jana Sena'
 'Dollars Colany' Completes 70% Shooting
 Is 'Race Gurram' On 4th April ...?
 Jagannayakudu Wraps Up Shooting
 Nagna Satyam Censored Awarded A
 నగ్నసత్యం సెన్సార్ పూర్తి
 14న పవన్ పొలిటికల్ మీటింగ్
 Vishals Dheerudu Coming On 14th March
 Pratighatana Audio On The 15th March Movie On 5th April
 Rudrama Devi New Schedule Takes Off
 Pawan Kalyans Political Pressmeet On 14th March
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.