1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

ఈ నెల 21న సిటిజన్ విడుదల

IndiaGlitz [Thursday, March 13, 2014]
Comments

'జర్నీ' ఫేమ్ శరవణన్ దర్శకత్వంలో 'గజరాజు' ఫేమ్ విక్రమ్ ప్రభు, సురభి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమా 'సిటిజన్'. తమిళ సినిమా 'ఇవన్ వేర మాదిరి' అనువాద సినిమాగా విడుదలకు సిద్ధమవుతుంది. 'జర్నీ' ఫేమ్ సత్య ఈ సినిమాకి సంగీతాన్నందించాడు.

తిరుమల బ్రదర్స్, ఎన్.లింగుస్వామి సమర్పణలో ఈ సినిమాని శ్రీ లక్ష్మీ గణపతిఫిలింస్ బ్యానర్ పై బి.సుబ్రమణ్యం, సురేష్.ఎస్, ఎన్.సుభాష్ చంద్రబోస్ నిర్మాతలుగా తెలుగులో సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 

Watch Citizen Theatrical Trailer




ఎంజాయ్ ట్రైలర్స్ ఆవిష్కరణ








Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 NTR to start with a fight
 Krish is thankful to him
 He knows the pulse of mass audiences
 Allu Arjun's next from May
 Not working with Samantha
 RGV's 'Killing Veerappan' First Look Poster
 Naresh's son Vijaya Krishna's film key scenes being shot
 Puri Jagannadh launches '365 Days' audio
 Will Pawan Kalyan attend it ?
 Ajith's 'Yentha Vaadu Gaanie' audio launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.