1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అనసూయ హవా

IndiaGlitz [Thursday, March 13, 2014]
Comments

బుల్లితెరపై తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకున్న యాంకర్ అనసూయ. ఏడాది గ్యాప్ తీసుకుని తిరిగి బుల్లితెరపై ప్రత్యక్ష్యం అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం మా టివిలో 'మోడ్రన్ మహాలక్ష్మి' ప్రోగ్రామ్ ప్రసారమవుతున్న  సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కి రోజా యాంకరింగ్  చేస్తుంది.

తాజా ఎన్నికల నేపథ్యంలో రోజా బిజీగా మారుతుండటంతో రోజా స్థానానికి అనసూయను తీసుకున్నట్టు సమాచారం. రోజా యాంకరింగ్ లో ఇప్పటికే 750 ఏపిసోడ్లను పూర్తిచేసుకున్న ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు అనసూయ దర్శనమియ్యనుంది. మరో ఈ ప్రోగ్రామ్ ద్వారా అనసూయ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించనుందో మరి!
Pawan Kalyans Janasena Party LogoOther News


Pawan Kalyan political press meet live coverage areas

RGV Tweets About Pawan Kalyans Jana Sena

ఎంజాయ్ ట్రైలర్స్ ఆవిష్కరణ

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Srinivasa Reddy to direct Mohan Babu
 I didn't play a bad cop in 'Asura' : Nara Rohit
 'Pandaga Chesko' team's innovative idea to stop piracy
 Sesh Adivi to give voice over for Asura
 Ram Charan - Sreenu Vaitla film Hyderabad schedule starts
 'Baahubali' new audio launch date
 Amar Chitra Katha comics inspire Rajamouli
 Petition filed in High Court against 'Andhra Pori' title
 Baahubali to have a 30 min war sequence
 'Baahubali' trailer removed from Youtube
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.