1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

70 శాతం పూర్తి చేసుకున్న డాలర్స్

IndiaGlitz [Friday, March 14, 2014]
Comments

ఎన్.ఎస్.ఆర్ ఫిలింస్ బ్యానర్ పై ప్రిన్స్,నిఖితా పవార్ జంటగా నటిస్తున్న సినిమా 'డాలర్స్ కాలనీ'. ఎస్.రత్నమయ్య, టి.గణపతిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని శ్రీచంద్ ముల్లా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఇప్పటి వరకు 70 శాతం సినిమాని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించాం. మిగిలిన టాకీ, పాటల చిత్రీకరణను పూర్తి చేసి మే చివరి వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
 
దర్శకుడు మాట్లాడుతూ 'రొమాంటిక్ హర్రర్ గా తెరకెక్కతున్న ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ప్రిన్స్ ఇంత వరకు చేయనటువంటి డిఫెరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నాడు. నిర్మాతల సహకారం మరువలేనిది' అన్నారు.
 
చలపతిరావు, ఆలీ, షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, వేణు, ధనరాజ్, అంబటి శ్రీను, ఫణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మల్లిక్, కెమెరాః ఎ.సుధాకర్ రెడ్డి, నిర్మాతలుః ఎస్.రత్నమయ్య, టి.గణపతిరెడ్డి, కథ,స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీచంద్ ముల్లా


Other News


Jeeva Trisha Chirunavvu Chirujallu

Know Your Pawan Kalyan a sociopolitical phenomenon

Mahesh Told Me To Follow My Instinct: Krishna Madhav

Director Movie Audio Launched

Jeeva Trisha Chirunavvu Chirujallu

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.