1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హవీష్ సరసన అమలాపాల్

IndiaGlitz [Saturday, March 15, 2014]
Comments

హవీష్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్, కిరణ్ స్టూడియోస్ సంయుక్తంగా దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'వస్తా నీ వెనుక'. ఈ సినిమాలో హవీష్ సరసన అమలాపాల్ హీరోయిన్ గా ఎంపికైంది. మరో నాయికగా ఇషా నటిస్తుంది.

ఈ సందర్బంగా...దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ 'బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ప్రేమ, వినోదం, సమపాళ్లో మిళితమై ఉంటాయి. హవీష్ క్యారెక్టర్ డిపెరెంట్ గా ఉంటుంది' అన్నారు.

చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 'ఈ  సినిమా ఏప్రిల్ 4  నుండి యూరప్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. 55 రోజులు ఆక్కడే షూటింగ్ చేస్తాం. కీలకమైన టాకీపార్ట్, ఆరు పాటలను ఆక్కడే పూర్తి చేస్తాం. స్పెయిన్ లో రెండు పాటలు, స్విజర్లాండ్ లో మూడు పాటలు, పారిస్ లో ఒక పాట చిత్రీకరణ చేస్తున్నాం' అన్నారు.

బ్రహ్మానందం, రావురమేష్, సుధ, తులసి, హేమ, ప్రవీణ్, అక్షిత, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతః దాసరి కిరణ్ కుమార్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ వర్మ.




రేసుగుర్రం ఆడియోకి చిరంజీవి





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'రేసుగుర్రం' ఆడియోకి చిరంజీవి
 'Pilla Nuvvu Leni Jeevitham'
 'Hrudayam Ekkadunnadi' Is Received Well: Krishna Madhav
 RGV Tweets Powered By Pawan Kalyan Speech
 Pawan Kalyan Speech
 Why should I apologize to my Telangana?: Pawan
 Pawan speaks on State division
 Pawan defends Chiru
 పెళ్లాడండి ఆడియో విడుదల
 Pawan Kalyans Jana Sena event LIVE on IG
 70 శాతం పూర్తి చేసుకున్న డాలర్స్
 Jeeva Trisha Chirunavvu Chirujallu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.