1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తెలుగు తెరకు మరో మోడల్

IndiaGlitz [Saturday, March 15, 2014]
Comments

సినిమా రంగానికి మోడల్ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. రకుల్ ప్రీత్, సారాజైన్, సయామీఖేర్ తదితరులు ఈ రంగానికి వచ్చారు. ఇప్పుడు తాజాగా అంకిత షోరే తెలుగు తెరకు త్వరలోనే పరిచయం కానుంది. హిందీ ఘనవిజయం సాధించిన 'ఆషికి-2' సినిమాని తెలుగు సచిన్ జోషి హీరోగా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ముందుగా తమన్నాని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో తమన్నా ఆఫర్ ను వదులుకుంది. ఇప్పుడు తమన్నా స్థానంలో అంకిత షోరే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. 'బంపర్ ఆఫర్', 'దిల్లున్నోడు' సినిమాలను తెరకెక్కించిన జయ రవీంద్ర ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. బండ్లగణేష్ ఈ సినిమాకి సమర్పకుడు.
Amala Paul To Join Haveesh In Vastha Nee Venaka

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Amala Paul To Join Haveesh In 'Vastha Nee Venaka'
 'రేసుగుర్రం' ఆడియోకి చిరంజీవి
 'Pilla Nuvvu Leni Jeevitham'
 'Hrudayam Ekkadunnadi' Is Received Well: Krishna Madhav
 RGV Tweets Powered By Pawan Kalyan Speech
 Pawan Kalyan Speech
 Why should I apologize to my Telangana?: Pawan
 Pawan speaks on State division
 Pawan defends Chiru
 పెళ్లాడండి ఆడియో విడుదల
 Pawan Kalyans Jana Sena event LIVE on IG
 70 శాతం పూర్తి చేసుకున్న డాలర్స్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.