1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో వివాదంలో సమంత

IndiaGlitz [Tuesday, March 18, 2014]
Comments

సినిమాల కంటే సమంత ఈ మధ్య వివాదల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వివాదాలక కేరాఫ్ ఆడ్రస్ గా నిలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ తో  '1' సినిమాపై అప్పట్లో ట్విట్టర్ ద్వారా స్పందించి మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సమంత తాజాగా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది.

ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్, సూర్య వంటి  స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తున్న సమంత ఇటీవల కొత్తవాళ్లలో టాలెంట్ ఉన్నప్పుడు పాత వాళ్లలో ఉన్న లోపాలు మనకు తెలుస్తాయి అని ట్వీట్ చేసింది. దీంతో కోలీవుడ్ లో ఆగ్రస్థానంలో ఉన్న హన్సికను సమంత టార్గెట్ చేసుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్టు హన్సిక అభిమానులు సమంతపై గుర్రుగా ఉన్నారు.

ఈ వార్త కోలీవుడ్ లో హాట్ హాట్ గా హల్ చల్ చేస్తుందని సమాచారం.  గతంలోనూ సూర్యను టార్గెట్ చేసుకుని టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోలకే ప్రాధాన్యం ఎక్కువ అంటూ కామెంట్ చేసి అప్పట్లో సూర్య ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది.  కానీ ఆ విషయం సద్దుమణిగే లోపే ఈ వివాదంలో చిక్కుకుంది సమంత. మరి దీనిపై సమంత ఏమని స్పందిస్తుందో చూడాలి సిద్ధార్థ్ కి ఈ విషయం ఇంకా తెలిసిందో లేదో మరి.
Balakrishna and I have discussed over it : Boyapati Srinu

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Balakrishna and I have discussed over it : Boyapati Srinu
 'రాజా రాణి' సక్సెస్ మీట్
 Suman happy at playing Rajasekhara Reddy
 'జనసేన' పాలసీ డిక్లరేషన్
 Mohan Babus sensational decision regarding politics
 Ilayaraja 9th Best Composer In The World
 No birthday celebrations in Jana Sena
 Naga Chaitanyas Oka Laila Kosam completes 60%
 Naga Chaitanyas differences with director shelves movie
 Bandla Ganesh to contest from Telangana ?
 హృదయం ఎక్కడున్నది సక్సెస్ మీట్
 Ambiguity on Manam release date
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.