1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

గోపిచంద్ కొత్త సినిమా

IndiaGlitz [Thursday, March 20, 2014]
Comments

యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం బి.గోపాల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత గోపిచంద్ 'లక్ష్యం' వంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. 'లక్ష్యం' తర్వాత వీరిద్దరి కాంభినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఎక్స్ పెక్ టేషన్స్ పెరుగుతున్నాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాని రూపొందనుంది.

ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 11 నుండి ప్రారంభం కానుంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు కానీ అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా ఓకే అయ్యాడట.  'శౌర్యం' తరహా యాక్షన్ రోల్ ఈ సినిమాలో గోపిచంద్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ హిట్ కాంభినేషన్ మరో మారు మ్యాజిక్ చేస్తుందంటారా! వేచి చూడాల్సిందే.
ఆకతాయి గా రామ్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'ఆకతాయి' గా రామ్
 Ankita Shorey replaces Tamannaah
 Madhura Sreedhar's new movie titled 'I am not Sachin'
 'వీరుడొక్కడే' ఆడియో విడుదల
 Sunstroke for three big heroes
 Ajiths Veerudokkade audio released
 Dont sell your self respect for money : Kamal Haasan
 Nagarjuna to host KBC Telugu version
 Kishan Khavadiya to recreate magic for a famous heros film
 Comedian Venu Madhav expects TDP seat
 Naga Babus daughter to appear onscreen soon
 Samantha to pair up with Ram
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.