1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విడుదలకు సిద్ధమవుతున్న అనామిక

IndiaGlitz [Thursday, March 20, 2014]
Comments

వయాకామ్ 18 ఐడెంటటీ మోషన్ పిక్చర్స్, లాగ్ లైన్ పిక్చర్స్ సంస్థలు తొలిసారిగా దక్షిణాదిన నిర్మిస్తున్న చిత్రం 'అనామిక'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు. నయనతార టైటిల్ రోల్ పోషించింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 'యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది.

ప్రస్తుతం తమిళ వెర్షన్  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. తమిళంలో సెన్సార్ పూర్తి కాగానే  ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమాని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

విద్యాబాలన్ పాత్రను ఛాలెంజింగ్ తీసుకుని టైటిల్ రోల్ పోషించిన నయనతార ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని సమాచారం. సినిమా మొత్తాన్ని పాతబస్తీలో ముర్గీ మార్కెట్ రియల్ లోకేషన్స్ లో చిత్రీకరించారు. కీరవాణి సంగీతం అందించచారు.

Watch Anaamika TrailersOther News


Surender Reddys next with debutant

Pawan Kalyan to meet Narendra Modi tomorrow

Thaman seems very happy with it

Nayantaras Anaamika ready for release

Download the Free IndiaGlitz app


Surender Reddys next with debutantMore News


Happy Birthday to Richa Gangopadhyay

ఆకతాయి గా రామ్

Ankita Shorey replaces Tamannaah

Madhura Sreedhars new movie titled I am not Sachin

వీరుడొక్కడే ఆడియో విడుదల

Sunstroke for three big heroes

Ajiths Veerudokkade audio released

Dont sell your self respect for money : Kamal Haasan

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Surender Reddys next with debutant
 Pawan Kalyan to meet Narendra Modi tomorrow
 Thaman seems very happy with it
 Nayantaras Anaamika ready for release
 Happy Birthday to Richa Gangopadhyay
 ఆకతాయి గా రామ్
 Ankita Shorey replaces Tamannaah
 Madhura Sreedhars new movie titled I am not Sachin
 వీరుడొక్కడే ఆడియో విడుదల
 Sunstroke for three big heroes
 Ajiths Veerudokkade audio released
 Dont sell your self respect for money : Kamal Haasan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.