1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

త్వరలో హృదయకాలేయం

IndiaGlitz [Friday, March 21, 2014]
Comments

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన చిత్రం 'హృదయకాలేయం'. అమృతక్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టీవెన్ శంకర్ దర్వకనిర్మాత. ఇషికాసింగ్, కావ్యకుమార్ కథానాయికలు. ఆర్.కె. సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలయ్యాయి. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాని రాజ్ కందుకూరి తొలిసారిగా డిస్ర్టిబ్యూట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ 'సంపూర్ణేష్ ను ఒకప్పుడు అంతగా పట్టించుకునేవాడిని కాను. ఓ స్టార్ హీరోకున్న ఇమేజ్ ను సోషల్ మీడియాలో సంపాదించుకున్నాడు. అందరూ నవ్వుకునే సినిమా. ఇందులో సంపూర్ణేష్ కిడ్నీ, లివర్ కి తేడా తెలియకుండా సైంటిస్ట్ గా పనిచేస్తుంటాడు.  ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది' అన్నారు.

రాజ్ కందూకూరి మట్లాడుతూ  'ముందు ఈ సినిమా పట్ల నేనంతగా కన్వెన్ సింగ్ కాలేదు. మొన్న సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం మారిపోయింది. భారీ మొత్తం చెల్లించి సినిమా నైజాం, గుంటూరు  డిస్ర్టిబ్యూట్ హక్కులను  పొందాను' అని తెలిపారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ 'నేనీ ఈ రోజు స్టేజ్ మీద ఉండడానికి చాలా మంది కృషి ఉంది.  ఈ సినిమా ఆడియో విడదల తర్వాత మరింత క్రేజ్ ఏర్పడింది. త్వరలో సినిమాని విడుదల చేస్తాం' అని అన్నారు.

దర్శకుడు స్టీవెన్ శంకర్ మాట్లాడుతూ 'సినిమాని డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించడం రిస్క్ తో కూడిన పనే.

Watch Hrudaya Kaleyam TrailersOther News


Aadis Pyar Mein Padipoyane teaser launch

ప్యార్ మే పడిపోయానే టీజర్ లాంఛ్

Sampoornesh Babu as a scientist in Hrudaya Kaleyam

Vishals Indrudu releasing on April 11th

Aadis Pyar Mein Padipoyane teaser launch

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Aadis Pyar Mein Padipoyane teaser launch
 ప్యార్ మే పడిపోయానే టీజర్ లాంఛ్
 Sampoornesh Babu as a scientist in Hrudaya Kaleyam
 Vishals Indrudu releasing on April 11th
 Tamannaah is back
 Heart Attack completes 50 days in 46 centres
 His writings influenced me : Rajamouli
 Sonal Chauhan confident of Legend success
 Mohan Babus comments shock Vishnu
 రౌడీ ఆడియో విడుదల
 Nani going through a tough time
 Vijay happy with Naga Chaitanyas film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.