1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నా సంపూర్ణ మద్ధతు మోడీకేః పవన్

IndiaGlitz [Friday, March 21, 2014]
Comments

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మొదటి రాజకీయ మీటింగ్ లో పాల్గొన్నాడు. తన తొలి పార్టీ ప్రసంగంలో కాంగ్రెస్ పై విరుచుకుపడడమే కాకుండా తన రాష్ర్ట విభజన పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరిచిన పవన్ కల్యాణ్ బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో శుక్రవారం అహ్మదాబాద్ లో బేటీ అయ్యారు. నాలుగు గంటలకు ఈ బేటీ జరిగింది.

దాదాపు 45 నిమిషాల పాటు అనేక అంశాల గురించి మోడీతో పవన్ కల్యాణ్ చర్చించాడు.ఈ చర్చలో రాష్ట్రానికి , దేశానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించారు. బేటీ ఆనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ 'దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే దేశానికి మోడీ వంటి వ్యక్తి ప్రధాని కావడం చాలా అవసరం ఉంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ కి సరైన విధివిదానాలు లేవు. వారు రాజకీయ లబ్ధి కోసమే పాలన సాగిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ర్ట విభజనతో రెండు ప్రాంతాల ప్రజలు ఎలా బాధలు పడుతున్నారో మనం చూస్తున్నాం. నేను రాజకీయాల్లోకి పవర్ కోసం కాదు. ప్రజల కోసమే వచ్చాను. రెండు ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నా పూర్తి మద్ధతు మోడీకి ఉంటుంది. ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారు' అని తెలిపారు.




Pawan Kalyan confirms support to Modi



Other News


Aadis Pyar Mein Padipoyane teaser launch

ప్యార్ మే పడిపోయానే టీజర్ లాంఛ్

Sampoornesh Babu as a scientist in Hrudaya Kaleyam





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.