1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రానే

IndiaGlitz [Saturday, March 22, 2014]
Comments

'ప్రేమ ఇష్క కాదల్' ఫేమ్ హర్షవర్ధన్ రాణే ఇప్పుడు నయనతార, శేఖర్ కమ్ముల చిత్రం 'అనామిక'లో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇవిగాక నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'మాయ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో తెలుగులో అందరికి సుపరిచితమైన హర్షవర్ధన్ రానే ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

గతంలో 'రామ్ లీలా' సినిమాలో దీపికా పదుకొనే అన్నయ్య పాత్ర వద్దని తిరస్కరించిన రానే ఇప్పుడు జాన్ అబ్రహం నిర్మాతగా తెరకెక్కిస్తున్న 'సత్రా కో షాదీ హై' అనే చిత్రంలో హీరోగా ఎంపికైనాడట. ఈ వివరాలను ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ బోపాల్ లో జరుపుకుంటుందట. మిగతా వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇటీవల రామ్ చరణ్ తర్వాత టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న రానేకి ఈ చిత్రం కలిసోస్తుందేమో వేచి చూద్దాం.
Tamannaah turns sweet shop owner

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Tamannaah turns sweet shop owner
 Is Pawan Kalyan moving away from minorities ?
 No more Burning star in 'Kotha Janta'
 We will face Pawan Kalyan strongly : Chiranjeevi
 Pawan Kalyan confirms support to Modi
 Aadis Pyar Mein Padipoyane teaser launch
 ప్యార్ మే పడిపోయానే టీజర్ లాంఛ్
 Sampoornesh Babu as a scientist in Hrudaya Kaleyam
 Vishals Indrudu releasing on April 11th
 Tamannaah is back
 Heart Attack completes 50 days in 46 centres
 His writings influenced me : Rajamouli
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.