1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కమల్ సినిమాలో రజనీ?

IndiaGlitz [Saturday, March 22, 2014]
Comments

విశ్వరూపం-2 తర్వాత ఇప్పుడు కమల్ ఉత్తమ విలన్ లో నటిస్తున్నాడు. ఇందులో ద్విపాత్రాభినంయం చేస్తున్నాడని సమాచారం. రమేష్ అరవింద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా రూపొంతుంది. పార్వతి మీనన్ ,పూజాకుమార్, ఆండ్రియాలు హీరోయిన్స్.

ఈ సినిమా నిర్మాణంలో కమల్ సైతం పాలుపంచుకుంటున్నాడు కాబట్టి సినిమా కోసం వీలైనంతగా కష్టపడుతున్నాడు. సినిమాలో దర్శకుడు విశ్వనాథ్ ను నటింపచేస్తుండగా, మరో కీలకపాత్రలో తన సినీ గురువు బాలచందర్ ను నటింపచేస్తున్నాడు.

ఆసక్తికరమైన సమాచారం ఏమంటే ఈ సినిమాలో మరో కీలకపాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పాత్ర తీరుతెన్నులు బాగుండడం, తన గురువు బాలచందర్ కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తుండడం కారణంగా రజనీకాంత్ ఈ సినిమా చేయడానికి అంగీకరించాడని సమాచారం.



Other News


Shruti Haasan having the best time ever

Prakash Rajs huge budgeted movie with Nagarjuna

Ee Premalo Anni Ekkuve as Ugadi gift

Chamanthi producers film with new actors

Shruti Haasan having the best time ever





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Shruti Haasan having the best time ever
 Prakash Rajs huge budgeted movie with Nagarjuna
 Ee Premalo Anni Ekkuve as Ugadi gift
 Chamanthi producers film with new actors
 Ashok Selvan enjoys Bhadram success
 Legend video song to be out today
 Can Varma make a comeback with Rowdy ?
 భద్రమ్ సక్సెస్ మీట్
 Narendra Modi praises Pawan Kalyan
 Race Gurram trailer releasing today
 John Abraham launching Telugu hero in Bollywood
 Mahesh replacing Pawan is a fake news ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.