1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

11న రేసుగుర్రం

IndiaGlitz [Sunday, March 23, 2014]
Comments

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, శృతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా 'రేసుగుర్రం'. నల్లమలుపు శ్రీనివాస్, డా.కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

థమన్ సంగీతానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.  ఊహించిన విధంగానే అల్లుఅర్జున్, శృతిహాసన్, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంభినేషన్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.బిజెనెస్ కూడా మంచి ఫ్యాన్సీ రేటుతో జరుగుతుందని సమాచారం. ఈ సినిమా బిజెనెస్ పరంగా వస్తున్న ఆఫర్స్ తో నిర్మాతల్లో ఒకరైన నల్లమలుపు బుజ్జి చాలా సంతృప్తిగా ఉన్నాడని సమాచారం.

ఈ సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.పోలీస్ ఆఫీసర్ పాత్రలో బన్ని కనిపించనున్నాడు. ఈ రేసుగుర్రాని ఏప్రిల్ 11న బరిలోకి నిలపాలని చిత్ర  యూనిట్ భావిస్తోంది.మరి ఈ రేసుగుర్రంలో ఏ రేంజ్ పరిగెత్తి గెలిచి నిలుస్తోందో తెలుసుకోవాలంటే వచ్చే నెల 11 వరకు ఆగాల్సిందే.

Watch 'Race Gurram' Trailers
11న ఇంద్రుడు ఆడియోOther News


Balakrishnas Legend ready for censor

Shruti Haasan having the best time ever

Prakash Rajs huge budgeted movie with NagarjunaRace Gurram Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Allu Arjun Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Shruti Haasan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Shruti turns taxi driver for her next
 Now all eyes on 'Srimanthudu' teaser
 Cost of Mahesh Babu's bicycle in 'Srimanthudu'
 Mahesh Babu ventures into film production with 'Srimanthudu'
 'Srimanthudu' first look
 Huge price for Mahesh - Koratala film satellite rights
 Tollywood six pack heroes
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 Akshara approached for Sandakozhi 2?
 Allu Arjun to be seen in a new look

Other News

 Allari Naresh ties the knot with Virupa
 Telugu director gets a call from PM Narendra Modi
 First look: Tabu as IG Meera Deskhmukh
 Anushka gains 15 kgs for Size Zero
 Rajinikanth visits Ashram in Coimbatore
 Vikram turns villain for Super Star ?
 Hrithik gobsmacked by Pooja Hegde?
 Now all eyes on 'Srimanthudu' teaser
 Special logo of 'Brahmotsavam' to be unveiled tomorrow
 Baahubali teaser and trailer release detailsCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.