1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

27న వైజాగ్ లో జనసేన భారీసభ

IndiaGlitz [Monday, March 24, 2014]
Comments

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'జనసేన' పార్టీ పెట్టిన అనంతరం పార్టీకి సంబంధించి ఈ నెల 27న వైజాగ్ లో భారీసభను నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్నాయి. ఈ సభలో యూత్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండటంతో నిర్వాహకులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేర ప్రతి ఊరిలో యువత బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారట. పవన్ కల్యాణ్ ప్రత్యేకశ్రద్ధ తో కంపోజ్ చేసిన గీతాన్ని ఈ సభలో విడుదలచేయనున్నారు.

'యూత్ ఆఫ్ ది నేషన్...ఫైట్ పర్ ది నేషన్' అనే నినాదంతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో ఆయన రాసిన 'ఇజమ్' పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సాయంత్రం 4గంటలకు భారీగా నిర్వహించనబడుతున్నఈ సభకు విచ్చేయనున్నమహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభసామాన్యజనంలో ఆసక్తిని, రాజకీయనాయకుల్లోకలకలాన్ని రేపుతుంది.Other News


Nagarjuna all set to join BJP

Rowdy producers had a tough time with RGV

Pawan Kalyans ISM launch in Vizag on 27th

Race Gurram trailer raises expectations

Nagarjuna all set to join BJP

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.