1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మే 31న ఆగడు ఫస్ట్ లుక్

IndiaGlitz [Monday, March 24, 2014]
Comments

మహేష్ తన ప్రతి సినిమా ఫస్ట్ లుక్ ను తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే31న విడుదల చేస్తూ తండ్రి పట్ల తన ప్రేమాభిమానాన్ని తెలయజేసుకుంటుంటాడు. ఈ సంవత్సరం కూడా అదే అనవాయితీని పాటించాలనుకుంటున్నాడు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ నిర్మాణంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మే 31నే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. తమన్నా హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగుతుంది. '1-నేనొక్కడినే' కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమాపై మహేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలాగే ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఎదురుచూస్తున్నారు.
27న వైజాగ్ లో జనసేన భారీసభ

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 27న వైజాగ్ లో 'జనసేన' భారీసభ
 Nagarjuna all set to join BJP
 'Rowdy' producers had a tough time with RGV
 Pawan Kalyan's 'ISM' launch in Vizag on 27th
 Race Gurram trailer raises expectations
 11న రేసుగుర్రం
 11న ఇంద్రుడు ఆడియో
 Balakrishnas Legend ready for censor
 Shruti Haasan having the best time ever
 Prakash Rajs huge budgeted movie with Nagarjuna
 Ee Premalo Anni Ekkuve as Ugadi gift
 Chamanthi producers film with new actors
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.