1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చైనాలో విక్రమ్

IndiaGlitz [Monday, March 24, 2014]
Comments

విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ ఫిలిమ్స్ రవిచంద్రన్ నిర్మిస్తున్న సినిమా 'ఐ'(తెలుగులో 'మనోహరుడు'). అమీజాక్సన్ హీరోయిన్. ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణం  దాదాపు మూడు సంవత్సరాలుగా సాగుతుంది.

ఈ సినిమాని వీలైనంత తొందరగా పూర్తి చేసి ఈ వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఆసక్తి కరమైన సమాచారం ఏంటంటే ఈ సినిమాని 25 శాతం చైనాలోనే చిత్రీకరించారట. సినిమా పస్టాఫ్ అంతా చైనాలోనే సాగుతుందని సమాచారం. ఈ సినిమాకి సంబందించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు నెట్ హాల్ చల్ చేస్తున్నాయి.

'అపరిచితుడు' తర్వాత సరైన హిట్ లేని విక్రమ్ శంకర్ మీద నమ్మకంతో మూడు సంవత్సరాల పాటు ఎటువంటి రెమ్యురేషన్ లేకుండా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఈ సినిమాపైనే ఆశలను పెట్టుకున్నాడు. మరి శంకర్ ఈ ఆశలను ఏమేర నిజం చేస్తాడో వేచి చూడాల్సిందే.
Can Legend roar like Simha at the boxoffice ?Other News


27న వైజాగ్ లో జనసేన భారీసభ

Nagarjuna all set to join BJP

Rowdy producers had a tough time with RGVVikram Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'I' five days collections report
 'I' Telugu version collections
 N.V.Prasad happy with 'I' success
 Write your own review on 'I'
 'I' USA Theaters List
 'I' is not releasing for Pongal?
 'I' Vikram's makeup took five hours everyday
 'I' release date confirmed officially
 Is this the story of 'I' ?
 I will direct a straight Telugu film soon : Shankar

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman KhanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.