1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

ఏప్రిల్ 11న మనం ట్రైలర్స్

IndiaGlitz [Monday, March 24, 2014]
Comments

అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా తెరకెక్కిన సినిమా 'మనం'. అక్కినేని మూడు తరాల నటవారసులు ఈ సినిమాలో నటించారు. శ్రేయ నాగ్ తో జత కడుతుండగా, నాగచైతన్యతో సమంత జత కడుతుంది. అన్నపూర్ణా బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తున్నాడు.

తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అఖరి సినిమా కావడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అక్కినేని నాగార్జున స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాని ఈ నెల31న ఉగాది సందర్బంగా విడుదల చేయనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ ఎన్నికలు తర్వాత విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నట్లు సమాచారం.

అయితే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని మాత్రం ఏప్రిల్11న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మూడు తరాల  ఫ్యామిలీ నటులు కలిసి నటించడం మన తెలుగు ఇండస్ర్టీలో ఈ సినిమాలోనే కావడం ఈ సినిమా ప్రత్యేకత. తెలుగు సినీ ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
Nagarjuna meets Modisays not interested in politcs


Manam Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Nagarjuna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Dohchay' is very slick : Nagarjuna
 Nagarjuna denies TV Channel rumours
 Nagarjuna changes his mind
 Nagarjuna-Karthi multistarrer shooting in Hyderabad
 'Shiva' is back, release date confirmed
 Nagarjuna to join multistarrer shoot from tomorrow
 Special feature: Shocking get-ups of Telugu heroes
 Nagarjuna's Annapurna 7 acres studio seized
 'Soggade Chinni Nayana' new stills
 Nagarjuna is not doing that film

Other News

 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with Samantha
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 TFPC not connected with associated producers of Telugu LLP
 Will 'Uttama Villain' release as planned ?
 Sudheer Varma gets a big offerCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with Samantha
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 TFPC not connected with associated producers of Telugu LLP
 Will 'Uttama Villain' release as planned ?
 Sudheer Varma gets a big offer
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.