1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఖండించిన రాజమౌళి

IndiaGlitz [Tuesday, March 25, 2014]
Comments

దర్శకమౌళి ఇప్పుడు 'బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాకుంటే ఇటీవల రాజమౌళి నెక్స్ట్ మూవీ గురించి వార్తలు వచ్చాయి. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ స్లైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో చేయనున్నాడని సమాచారం రావడంతో ఈ రూమర్స్ కి రాజమౌళియే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. తనకు కూడా బన్నితో సినిమా చేయాలని ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా అది కుదరదు.

బాహుబలి సినిమాతో బిజీగా ఉన్నాను. ఈ సినిమా 2015లో విడుదల అవుతుంది. అప్పటి వరకు ఏ సినిమా గురించి ఆలోచించే స్థితిలో లేను. ఆ సినిమా తర్వాతే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది డిసైడ్ అవుతుంది అన్నారు. తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి అండ్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరో సంవత్సరం పాటు కష్టపడితే కానీ ఆ సినిమా కొలిక్కిరాదు మరి.
Devi Sri Prasad and Boyapati on Legends bikeOther News


Ram Gopal Varmas satire on Modi

Legend censor work today

Ravi Tejas next movie with BGopal ?

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.