Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఆశిన్ మరో బాలీవుడ్ ఆఫర్

IndiaGlitz [Tuesday, March 25, 2014]
Comments

దక్షిణాది నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించిన ఈ తరం హీరోయిన్స్ లో ఆశిన్ ఒకటి. బాలీవుడ్ లో తొలిసారి వందకోట్లు కలెక్ట్ చేసిన గజినితో సహా నాలుగు వందకోట్ల సినిమాల క్లబ్ లో హీరోయిన్ గా నటించిన ఘనత ఆశిన్ దే. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ ఆఫర్ ను చేక్కించుకుందట. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'సౌకీన్' అనే హిందీ సినిమాలో నటించనుందట.

ముందుగా ఈ సినిమాలో నర్గీస్ ఫక్రీని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ డేట్స్ సమస్య కారణంగా ఆస్థానంలో ఇప్పుడు అశిన్ చేరింది. అక్షయ్ తో అశిన్ నటిస్తున్న మూడో సినిమా కావడం గమనార్హం. అందులో 'హౌస్ ఫుల్2' ఘనవిజయం సాధించింది. 'కిలాడి 786' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. మరి ఇప్పుడు ఈ సినిమాపై చాలా ఆశలనే పెట్టుకున్న ఆశిన్ కి  ఎలాంటి పలితం రానుందో మరి!




ఖండించిన రాజమౌళి



Asin Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Asin and Smriti Irani develop a sweet friendship
 Asin celebrates Onam with B-town pals
 Now big in Bolly, she is open to Southern films
 Asin's ad to be directed by top filmmaker
 Why Asin doesn't like social networking
 Asin wants to act with young actors
 Asin proves lucky for a third time
 Asin is tired and wants to holiday
 Asin is very classy: Akshay Kumar
 I have not signed films with SRK and Ranbir: Asin

Other News

 Ram Gopal Varma's movie for auction
 'Rabhasa' to be released on Aug 15th
 Memorable day for Mahesh Babu
 'Dikkulu Choodaku Ramayya' first look on Aug 15th
 Muhurat fixed for NTR-Puri Jagannadh movie opening
 Raj Tarun's next with Varun Sandesh's director ?
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 Nani's film title is not 'Padmini'
 Tamannaah is the hottest : Nagarjuna



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Ram Gopal Varma's movie for auction
 'Rabhasa' to be released on Aug 15th
 Memorable day for Mahesh Babu
 'Dikkulu Choodaku Ramayya' first look on Aug 15th
 Muhurat fixed for NTR-Puri Jagannadh movie opening
 Raj Tarun's next with Varun Sandesh's director ?
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 Nani's film title is not 'Padmini'
 Tamannaah is the hottest : Nagarjuna
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.