1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఏప్రిల్ నెలాఖరున అనామిక

IndiaGliz [Wednesday, March 26, 2014]
Comments

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా కహానీని తెలుగులో 'అనామిక' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అవయాకామ్ 18 ఐడెంటటీ మోషన్ పిక్చర్స్, లాగ్ లైన్ పిక్చర్స్ సంస్థలు తొలిసారిగా దక్షిణాదిన నిర్మిస్తున్న చిత్రం 'అనామిక'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు. నయనతార టైటిల్ రోల్ పోషించింది.

ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 'యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది.హిందీలో  విద్యాబాలన్ పోషించిన పాత్రను ఛాలెంజింగ్ తీసుకుని టైటిల్ రోల్ పోషించిన నయనతార ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని సమాచారం. సినిమా మొత్తాన్ని పాతబస్తీలో ముర్గీ మార్కెట్ రియల్ లోకేషన్స్ లో చిత్రీకరించారు. నయనతారతో హర్షవర్ధన్ రానే కలిసి నటిస్తున్నాడు. కాకుంటే ఈ సినిమా విడుదలలో సరైన క్లారిటీ మాత్రం కనపడలేదు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రిల్ 18 లేదా 25న కానీ విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. థియేటర్స్ సంఖ్యను బట్టి ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున సినిమా విడుదల చేయాలనుకుంటున్నారట.ఈ సినిమా విజయంపై దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా ధీమాగా ఉన్నాడట.

Watch 'Anaamika' Trailers
Ram Charan birthday special stills from Krishna Vamsi film

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ram Charan birthday special stills from Krishna Vamsi film
 'లెజెండ్' సెన్సార్ పూర్తి...
 Pawan Kalyan fans conduct bike rally in Vizag
 'Legend' facing troubles with censor board
 Ravi Tejas Powerful action sequences
 31న ఉలవచారు బిర్యాని ఆడియో
 11 Minute High Voltage Action Sequence in RGVs Rowdy
 Happy birthday to Prakash Raj
 Neason wants Balakrishna and NTR in Jilla remake
 Ram Charan to attend fans celebrations on his birthday
 Ram Gopal Varmas Rowdy will be released with English Subtitles World Wide
 Prakash Rajs Ulavacharu Biryani audio on Mar 31st
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.