Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

బిజెపిలో శివాజీ

IndiaGlitz [Thursday, March 27, 2014]
Comments

ఎన్నికలు సమీపిస్తుడటంతో సినిమా పరిశ్రమలోనూ ఆ వేడి రాజుకుంటుంది. చాలా మంది నటీనటులు వారికి నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. నిన్ననే సీనియర్ నటుడు సురేష్ సభ్యత్వం తీసుకున్నారు. తాజాగా ఈరోజు హీరో శివాజీ కూడా భారతీయ జనతాపార్టీలో చేరారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అక్కినేని నాగార్జున, మోహన్ బాబు తదితరలు తన సపోర్ట్ ను మోడీకి తెలియజేశారు. హీరో శివాజీ బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నాడు. మనిషికి నీళ్లెంత అవసరమో ఇప్పుడు మోడీ ప్రధాని కావడం దేశానికి అంత అవసరమని కూడా ఈ సంర్భంగా శివాజీ చెప్పడం గమనార్హం. ఇప్పటికే రాజశేఖర్ దంపతులు బిజెపిలో చేరారు.  ఈ కోవలోకి మరింత మంది నటీనటులు చేరే అవకాశం ఉందని సమాచారం.




హ్యపీ బర్త్ డే టు చరణ్



Related News

 Shivaji's 'Boochamma Boochadu' releasing on Sept 5th
 'Kamalatho Naa Prayanam' for Riverside International film festival
 I'm always ready to act in such roles : Sivaji
 Actor Shivaji officially joins BJP
 తప్పు చేశానంటున్న శివాజీ
 'Kamalatho Naa Prayanam' Reminds My 'Megha Sandesham': Dasari
 'Kamalato Naa Prayanam' Audio On The 25th January
 Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims
 డిసెంబర్ లో రానున్న 'సీసా'...
 'Seesaa' Releasing In Second Week Of December

Other News

 Sampoornesh Babu's www.virus.com from Vijaya Dasami
 Naga Chaitanya - Sudheer Varma film first look tomorrow ?
 DSP's Jalsa MJ to be out today
 Sundeep Kishan and Raj Tarun to act together
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sampoornesh Babu's www.virus.com from Vijaya Dasami
 Naga Chaitanya - Sudheer Varma film first look tomorrow ?
 DSP's Jalsa MJ to be out today
 Sundeep Kishan and Raj Tarun to act together
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.