1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బిజీ అవుతున్న సమంత

IndiaGlitz [Thursday, March 27, 2014]
Comments

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తమిళంలో సూర్య' అంజాన్', విజయ్ 'కత్తి' సినిమాల్లో నటిస్తూ, తెలుగులో ఎన్టీఆర్ 'రభస'లో నటిస్తూ తెలుగు, తమిళంలో దాదాపు అరడజను సినిమాలను చేస్తూ బిజీగా   తెరపై తళుక్కుమననుంది. కేవలం వెండితెర మీదనే కాకుండా బుల్లితెరమీద కూడా కనువిందు చేస్తుంది. యాడ్స్ లో కూడా తన హవా కొనసాగిస్తుంది. ఇటీవల లక్స్ సోప్ యాడ్ లో ప్రియుడు సిద్ధార్థ్ తో కలిసి తళుకుమన్న చెన్నై సొగసరి , పారాగాన్ చెప్పులకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించనుంది. అయితే తాజా సమచారం ప్రకారం ఇప్పుడు మరో ప్రాడెక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించనుందని సమాచారం. న్యూట్రోజెనా అనే స్కిన్ కేర్ లోషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేయనుందట. ఒకవైపు సినిమాలు, మరో వైపు యాడ్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్న సమంత క్షణం తీరిక లేకుండా ఉంది...ఏమైనా లక్స్ పాప లక్కీయే కదా మరి!
Nagarjunas next with Sudheer Varma

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Nagarjuna's next with Sudheer Varma
 'చుట్టాలబ్బాయి'గా రానా
 'Legend' rally in Vijayawada today
 Actor Shivaji officially joins BJP
 Not contesting against Asaduddin Owaisi : RGV
 RGVs sensational comments on Chiranjeevi
 Govindhudu Andari Vadele title confirmed for Ram Charan
 Birthday wishes to Ram Charan
 Watch Pawan Kalyans Jana Sena Vizag Meet LIVE
 Actor Suresh joins BJP
 Balakrishnas Legend gets an A certificate
 Nayantaras Anaamika release in April
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.