Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తండ్రి బాటలో కూల్ మహేష్

IndiaGlitz [Sunday, March 30, 2014]
Comments

మహేష్ ప్రస్తుతం ఆగడు సినిమా షూటింగ్ తో హడావిడిగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా నాయిక. ఈ షూటింగ్ ను ఏప్రిల్ 10 నుంచి రాజస్థాన్ లో చిత్రీకరించాలని సన్నాహాలు చేసుకున్నారు. కానీ ఒకపక్కభగ్గుమంటున్న ఎండల తో షూటింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటోందట.

ఇక్కడే ఇంత కష్టపడుతుంటే రాజస్థాన్ కు వెళ్తే పగలే చుక్కలు కనిపిస్తాయని యూనిట్ కు అర్థమైంది. అందుకే హుటాహుటిన కాశ్మీర్ లో లొకేషన్ల వేటను మొదలుపెట్టారట. కన్ ఫర్మ్ కూడా చేసేశారట. అంటే ఏప్రిల్ 10నుంచి ఆగడు షూటింగ్ కాశ్మీర్ లో జరగనుంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ప్రతివేసవిలోనూ ఊటీలో మాత్రమే షూటింగ్ చేసేవారన్న సంగతి తెలిసిందే. ఇప్పడు మహేష్ కూడా తండ్రి బాటలో పయనిస్తున్నాడు.




ఆదరణ ఎప్పటికీ ఉంటుంది - విక్రాంత్



Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Koratala Siva's clarification on first look
 Poorna with Mahesh Babu
 Shruti Haasan about her film with Mahesh Babu
 Mahesh Babu to South Africa
 Photo feature : Mahesh Babu at Gautam's school
 Mahesh babu becomes Sreemanthudu
 Mahesh Babu - Koratala Siva movie release date
 Mahesh Babu's 'Brahmotsavam'
 Mahesh Babu about his friends in industry and politics
 Mahesh Babu creates a record

Other News

 Macho actor's cameo in Lakshmi Manchu's next
 Chiranjeevi and Balakrishna to meet Rajinikanth
 Madhu Shalini's 'Kalpana Guest House' on Jan 2nd
 Shankar is bigger than Rajinikanth : RGV
 'Temper' trailer release date
 'Mana Kurralle' on Jan 1st
 Shankar's 'I' audio release date officially confirmed
 'Malli Malli Idhi Rani Roju' post production work completed
 Amitabh Bachchan Receives ANR Award
 KCR's meeting with film personalities soon



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Macho actor's cameo in Lakshmi Manchu's next
 Chiranjeevi and Balakrishna to meet Rajinikanth
 Madhu Shalini's 'Kalpana Guest House' on Jan 2nd
 Shankar is bigger than Rajinikanth : RGV
 'Temper' trailer release date
 'Mana Kurralle' on Jan 1st
 Shankar's 'I' audio release date officially confirmed
 'Malli Malli Idhi Rani Roju' post production work completed
 Amitabh Bachchan Receives ANR Award
 KCR's meeting with film personalities soon
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.