1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిరు మంచు సఖ్యత

IndiaGlitz [Sunday, March 30, 2014]
Comments

మోహన్ బాబు ప్రస్తుతం రౌడీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన యమలీల 2 షూటింగ్ లోనూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈ సినిమా కోసం జయం నాయిక సదా ఓ పాటకు స్టెప్పులేయ నుంది. అది కూడా చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని అందాలలో అహో మహోదయం. ఈ పాటలో సదా ప్రత్యేకంగా మంచి గెటప్పులతో కనివిందు చేయనుందట.

చిరంజీవికి, మోహన్ బాబుకు పెద్దగా పడదని అందరూ అనుకున్న మాటల్లో నిజం లేదని ఈ విషయమే స్పష్టం చేస్తోంది. చిరంజీవి పాటను మోహన్ బాబు సినిమాలో రీమిక్స్ చేయడం వారిద్దరి మధ్య ఉన్న సఖ్యత ను చూపిస్తోందని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. యమలీల 2కు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.




Ulavacharu Biryani audio launch tomorrow





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Ulavacharu Biryani' audio launch tomorrow
 Happy Birthday to Nithiin
 'Sri Vasavi Kanyaka Parameswari Charitra' release in April
 'Legend' gets all time record openings in Guntur
 Pawan Kalyan fans agitated with Sekhar Kammulas comments
 Balakrishna fined Rs10000
 Charan participates in cycle ride supporting Earth hour
 RGV to promote Rowdy in Vizag today
 Rowdy USA Theatres List
 Legend to enter 50 Cr club ?
 Deva Katta worried about Auto Nagar Surya delay
 RGV Cycle Rowdy a tribute to Music Maestro Ilayaraja
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.