1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సమంత జెంటిల్ మేన్ అతనే

IndiaGlitz [Sunday, March 30, 2014]
Comments

సమంతకు పిల్లలంటే చాలా ఇష్టమట. ఆమె పెళ్లి చేసుకునేదే పిల్లల కోసమేనట. ఈ మధ్య సమంత తన పెళ్లి, పిల్లలు గురించి చెప్పుకొచ్చింది. తాను సిద్ధార్థ్ తో ప్రేమలో ఉందా? లేదా? అనే విషయాన్ని లోకానికి చాటాల్సిన అవసరం ఏమాత్రం లేదని తెగేసి చెప్పేసింది. కాకపోతే నాలుగేళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అది కూడా కేవలం పిల్లలుకనడానికే పెళ్లి చేసుకుంటుందట.

ఈ భామకు హిందీ అవకాశం వచ్చినా వెళ్లననే అంటోంది. దాని గురించి మాట్లాడుతూ చాలా మంది హీరోయిన్లకు హిందీలోనటించాలని ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర పనిచేస్తున్న చాలా మంది హీరోయిన్లకు పుట్టిల్లు ఉత్తరాది. ఎవరికైనా ఇంట గెలవాలనే తపన ఉంటుంది. అందుకే వాళ్లు బాలీవుడ్ సినిమాల్లోనటించడానికి వెంపర్లాడుతుంటారు.

కానీ నేను దక్షిణాది అమ్మాయిని. నాన్న తెలుగువారు. అమ్మ మలయాళి. నేను పుట్ట పెరిగింది చెన్నైలో. కాబట్టి నావాళ్ల మధ్య ఉండటం నాకిష్టం. నా వాళ్ల దగ్గర అభినందనలు పొందడమే నాకిష్టం. అయినా నేను కాల్షీట్లు సర్దాల్నేగానీ, బోలెడంత మంది సినిమాల్లో నటించమని అడుగుతున్నారు. ముందు ఇక్కడి సినిమాలకు న్యాయం చేసిన తర్వాతే ఇతర భాషయినా. సినిమా అయినా. అప్పటి వరకు మిగిలినవన్నీ నో అని చెప్పింది సమంత.
Ulavacharu Biryani audio launch tomorrowOther News


Happy Birthday to Nithiin

Sri Vasavi Kanyaka Parameswari Charitra release in April

Legend gets all time record openings in GunturSamantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 1 year for 'Manam'
 Akshara Haasan replaces Samantha
 Samantha's look in her new film
 Samantha out of Gautham Menon - Naga Chaitanya film ?
 Son of Satyamurthy joins the Ivy League
 Samantha rejects Sivakarthikeyan?
 Spotted: Samantha and Chaitu
 'Son Of Satyamurthy' thanks meet held grandly
 Allu Arjun promotes 'Son Of Satyamurthy' in Kerala
 Trivikram always believes in him

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in AugustCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in August
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.