1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మే 9న రేయ్

IndiaGlitz [Monday, March 31, 2014]
Comments

ఇప్పటికి ఎన్నోసార్లు రేయ్ సినిమా విడుదల తేదీని ప్రకటించడం, విడుదల కాకపోవడం జరిగాయి. అందువల్ల ఈ సారి తన మాటను గట్టిగా చెప్పాలనుకున్నారు వైవీయస్ చౌదరి. అందుకే ఆరు నూరైనా రేయ్ సినిమాను మే 9న తప్పక విడుదల చేస్తానని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తొలి సినిమా ఇది. సయామీఖేర్, శ్రద్ధాదాస్ఎంతో శ్రద్ధగా నటించారు. పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. చక్రి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందరినీ మెప్పిస్తున్నాయి. ఏప్రిల్ ప్రథమార్ధంలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చేస్తాం. ఒక గంటకు పైగా ఇందులో గ్రాఫిక్స్ ఉంటాయి. అరుంధతి, మగధీర సినిమాలు గ్రాఫిక్స్ విషయంలో గుర్తుకొస్తాయి. మెగా ఫ్యామిలీ, చిత్ర యూనిట్ సంపూర్ణమైన సపోర్ట్ ఇచ్చారు.

పిల్లానువ్వులేని జీవితం సినిమా డేట్లతో ఎన్ని సార్లు క్లాష్ వచ్చినా నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. తెలంగాణ గొడవల కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. సినిమా ఫ్లాప్ అయితే ఇంట్లో వాళ్లు చనిపోయినంతగా బాధపడతాను. ఒక్కమగాడు, సలీమ్ విషయంలో అలాగే బాధపడ్డా. బాలయ్యబాబును ఆ తర్వాత కలిసినా తర్వాత ప్రశాంతంగా సినిమా చేద్దాం అన్నారు. ఈ రెండు ఓటములను మర్చిపోలేను.

Watch 'Rey' TrailersOther News


Ulavacharu Biryani audio launch tomorrow

Happy Birthday to Nithiin

Sri Vasavi Kanyaka Parameswari Charitra release in April

Legend gets all time record openings in Guntur

Ulavacharu Biryani audio launch tomorrow

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ulavacharu Biryani audio launch tomorrow
 Happy Birthday to Nithiin
 Sri Vasavi Kanyaka Parameswari Charitra release in April
 Legend gets all time record openings in Guntur
 Pawan Kalyan fans agitated with Sekhar Kammulas comments
 Balakrishna fined Rs10000
 Charan participates in cycle ride supporting Earth hour
 RGV to promote Rowdy in Vizag today
 Rowdy USA Theatres List
 Legend to enter 50 Cr club ?
 Deva Katta worried about Auto Nagar Surya delay
 RGV Cycle Rowdy a tribute to Music Maestro Ilayaraja
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.