1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ సారి ఏమౌతుందో

IndiaGlitz [Wednesday, April 02, 2014]
Comments

పూరి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో మరో సినిమా రూపకల్పనకి రంగం సిద్ధమవుతుంది. గతంలో వీరిద్దరూ కాంభినేషన్ లో వచ్చిన 'ఆంధ్రావాలా' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి పూరితో ఎన్టీఆర్ సినిమా చేయనేలేదు.

చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు పూరితో సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నాడట పూరీ. స్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందని సమాచారం 2014 సెకండాఫ్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. త్వరలో ఈ సినిమాకి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కానున్నాయట.

ప్రస్తుతం ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రభస షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత పూరి సినిమా ప్రారంభం కానుందని సమాచారం. మరి ఈ సారి పూరి యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ సారి పూరి ఎన్టీఆర్ కి హిట్ ఇస్తాడోమో చూడాలి.



Other News


Sekhar Kammula praises Keeravani

Samantha clears rumours about her political campaign

Chiranjeevi asks his fans to stay with congress

Ram Charan trying to woo family audiences ?

Sekhar Kammula praises Keeravani





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Sekhar Kammula praises Keeravani
 Samantha clears rumours about her political campaign
 Chiranjeevi asks his fans to stay with congress
 Ram Charan trying to woo family audiences ?
 Something unusual on the cards from the Akkineni family
 Sameera Reddy scared of getting on a plane
 Ready to contest in upcoming elections : Balakrishna
 I cant understand ISM book : RGV
 Good news for Pawan Kalyan fans
 ఉలవచారు పాటలు విడుదల
 Ilayaraja criticizes those directors
 Rowdy promotions today at Mallikharjuna theatre
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.