1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

విలన్స్ గా మారుతున్న హీరోలు

IndiaGlitz [Wednesday, April 02, 2014]
Comments

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అనుష్కను సంప్రదించారు. అలాగే మరో హీరోయిన్ గా ఎమీజాక్సన్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం  ఈ సినిమాలో సీనియర్ నటుడు అరవింద్ స్వామి, క్యారెక్టర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు, హీరో అరుణ్ విజయ్ విలన్స్ గా నటిస్తున్నట్టు సమాచారం.

హారిస్ ఈ సినిమాకి సంగీతాన్నందిస్తుండగా, తెలుగు విడుదలై ఘనవిజయం సాధించిన అనంతపురం సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన యస్.ఆర్.కార్తీక్ ఈ సినిమాకి ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారకంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
NTR Puri Jagannadh movie from May

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 NTR - Puri Jagannadh movie from May
 Case filed on Ram Charan fans association
 Sekhar Kammula praises Keeravani
 Samantha clears rumours about her political campaign
 Chiranjeevi asks his fans to stay with congress
 Ram Charan trying to woo family audiences ?
 Something unusual on the cards from the Akkineni family
 Sameera Reddy scared of getting on a plane
 Ready to contest in upcoming elections : Balakrishna
 I cant understand ISM book : RGV
 Good news for Pawan Kalyan fans
 ఉలవచారు పాటలు విడుదల
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.