1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రొమాన్స్ ఘాటు పెంచుతున్న బన్ని

IndiaGlitz [Wednesday, April 02, 2014]
Comments

'జులాయి' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ పవన్ పార్టీ కార్యక్రమాల కారణంగా ఈ సినిమా ప్రారంభం కావడానికి గ్యాప్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లనుందట. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా చేస్తుందని వార్తలు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు సమాచారం. 'జులాయి' సినిమా నిర్మాత రాధాకృష్ణ నిర్మాతగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని రూపొందించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రారంభం కావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన అల్లువారబ్బాయి ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నాడన్నమాట. మరి మిగతా ఇద్దరు హీరోయిన్స్ ఎవరనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.




Pawan Kalyan to campaign for BJP



Other News


NTR Puri Jagannadh movie from May

Case filed on Ram Charan fans association

Sekhar Kammula praises Keeravani





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.