Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ప్రకాష్ రాజ్ ఔట్..?

IndiaGlitz [Friday, April 04, 2014]
Comments

సూపర్ స్టార్ మహేష్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ లో తెరకెక్కుతున్న సినిమా 'ఆగడు'. 'దూకుడు' వంటి బాక్సాఫీస్ బొనాంజాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మహేష్ కనిపిస్తున్నాడు. రామోజీఫిల్మ్ సిటీలో ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ బుధవారం నుండి ప్రకాష్ రాజ్ రోల్ పార్ట్ స్టార్టయ్యిందట. అయితే ఈ విలక్షణ నటుడు ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అవుతూ అసిస్టెంట్ దర్శకులను ఇబ్బందులకు గురిచేశాడట దాంతో ఫిల్మ్ మేకర్స్ ప్రకాష్ రాజ్ స్థానంలో దూకుడులో మెయిన్ విలన్ రోల్ చేసిన సోనూసూద్ ను తీసుకున్నారట.




మే లో లెజెండ్ నెక్ట్స్ మూవీ





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Director in love with Anushka
 Suriya's Telugu movie with 'Gollabhama' producers ?
 Happy Birthday Devi Sri Prasad
 Nagarjuna's MEK debut season grand finale on Aug 7th
 NTR-Puri Jagannadh movie launched at Cave
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 Lakshmi Manchu's 'Budugu' First Look
 'Rabhasa' should become a super hit for him : NTR
 Anushka to be seen as Taramati
 Eros International to co-produce 'Gabbar Singh 2'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.