1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏప్రిల్ 12న కొత్తజంట ఆడియో

IndiaGlitz [Friday, April 04, 2014]
Comments

గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లుఆరవింద్ సమర్పణలో అల్లుశిరీష్, రెజీనా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'కొత్తజంట'. బన్నివాసు నిర్మాత. మారుతి దర్శకుడు. గౌరవం తర్వాత అల్లుశిరీష్ చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఆడియోను ఈ నెల 12న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినమా విడుదలను మే 1న చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందనే కథాంశంతో సినిమా రూపొందుతుంది.

Watch 'Kotha Janta' Trailers
Sachin Bandla Ganeshs Aashiqui 2 remake launched

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sachin - Bandla Ganesh's 'Aashiqui 2' remake launched
 Mohan Babu's role in 'Rowdy' for National award
 Harish Shankar to direct Sai Dharam Tej
 Balakrishna's next movie details
 Allu Arjun Sneha Blessed with a Baby Boy
 Write your own review on Hrudaya Kaleyam
 Write Your Own Review on Rowdy
 Manam theatrical trailer on April 8th
 Dont compare me with Pawan Kalyan: RGV [Exclusive Interview]
 Piracy warning ahead of Rowdy & Race Gurram releases
 Allari Nareshs Jump Jilaani first look released
 జంప్ జిలానీ ఫస్ట్ లుక్ విడుదల
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.