1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నదీతీరం ప్రారంభం

IndiaGlitz [Friday, April 04, 2014]
Comments

శ్రేయా సిరి ప్రొడక్షన్స్, థర్డ్ ఐ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'నదీతీరం'. కార్తీక్ నారాయణ్, శ్రీముఖి హీరోహీరోయిన్లు. మల్లేశం సుంకరి, జన్యావుల వెంకట సుబ్బారావు నిర్మాతలు. ప్రసాద్ ముదండి దర్శకుడు. ముహర్తపు సన్నివేశానికి జన్యావుల వెంకట సబ్బారావు క్లాప్ నివ్వగా, మల్లేశం సుంకరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం...

దర్శకుడు ప్రసాద్ ముదండి మట్లాడుతూ '970 కి చెందిన కథ. సెమీ క్లాసికల్ ఉండే పొయిటిక్ లవ్ స్టోరీ. రాజోలు ప్రాంతంలో చిత్రీకరణ ఉంటుంది. ప్రేమ, ఆరాధన మధ్య ఉన్న సమస్యలను ఇందులో చూపించబోతున్నాం' అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ నెల 6 నుండి రెగ్యులర్ చిత్రీకరణ ఉంటుంది. పశ్చిమగోదావరిలో 60 రోజులు, హైదరాబాద్ లో 20 రోజులు షూటింగ్ చేస్తాం' అని అని తెలిపారు.

ఆర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కమర్షియల్ సినిమా అని సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణ తెలుపగా అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరో కార్తీక్, హీరోయిన్ శ్రీముఖి థాంక్స్ చెప్పారు.



Other News


జగన్నాయకుడు ఆడియో విడుదల

Samantha declares her support to Modi

Kotha Janta audio release postponed

Sreenu Vaitla praises Sonu Sood

జగన్నాయకుడు ఆడియో విడుదల





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.