1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సంపూ మా సొంతం

IndiaGlitz [Saturday, April 05, 2014]
Comments

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా 'హృదయకాలేయం'. ఇషికసింగ్, కావ్యకుమార్ లు హీరోయిన్స్. స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.

అంతే కాకుండా మంచి ప్యాన్సీరేటుకి శాటిలైట్ హక్కులను కూడా మాటీవీ సొంతం చేసుకుంది. దాదాపు 38 లక్షల రూపాయలను చెల్లించి హృదయకాలేయం సినిమా హక్కులను సొంతం చేసుకోవడం గమనార్హం. చిన్న సినిమాకి ఇంత పెద్ద మొత్తంలో శాటిలైట్ హక్కులు రావడం చిన్నవిషయం కాదని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Race Gurram censor completedOther News


Prabhas to take a long break after Baahubali ?

Smithas new album supporting Narendra Modi

బ్రోకర్2 పాటలు విడుదల

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Kerintha audio launch posters
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 'I am alive', clarifies Bindu Madhavi
 Siddharth turns singer for 'Strawberry'
 Kamal's Cheekati Rajyam first look Launch
 Nani to host Baahubali audio
 Sukumar's nephew to make acting debut
 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.