1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మోడీకే జై కొట్టిన పాప్ సింగర్

IndiaGlitz [Saturday, April 05, 2014]
Comments

పాప్ సింగర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న స్మిత ఇప్పుడు నరేంద్రమోడీకి సపోర్ట్ చేస్తున్న వారిలో చేరింది. ఆయనకి తన మద్ధతును తెలియజేస్తూ 'వెకప్ ఇండియా' అనే అల్బమ్ ను సృష్టించింది. ఈ అల్బమ్ ఈ నెల 8న విడుదల కానున్నట్టు సమాచారం. ఈ అల్బమ్ గీతాలను అనంత్ శ్రీరామ్ రాయగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అందించాడు. స్మిత టీమ్ సంగీతాన్ని సమకూర్చారు.

దీనిపై స్మిత టీమ్ స్పందిస్తూ 'ఆరవై సంవత్సరాలు మన స్వాతంత్ర్య భారతంలో యువత ఆలోచనలను, భవిష్యత్ ను ముందుకు తీసుకెళ్లగలిగేది నరేంద్రమోడీ అని ఈ అల్బమ్ తెలియజేస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలంటే విజయవాడలోని స్మిత వరల్డ్ ట్రావెల్స్ లో పాసులను కలెక్ట్ చేసుకోవచ్చు' అని తెలిపారు.



Other News


Race Gurram censor completed

Prabhas to take a long break after Baahubali ?

Smithas new album supporting Narendra Modi

బ్రోకర్2 పాటలు విడుదల

Race Gurram censor completed





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Race Gurram censor completed
 Prabhas to take a long break after Baahubali ?
 Smithas new album supporting Narendra Modi
 బ్రోకర్2 పాటలు విడుదల
 MAA TV buys Hrudaya Kaleyam rights for a good amount
 నదీతీరం ప్రారంభం
 జగన్నాయకుడు ఆడియో విడుదల
 Samantha declares her support to Modi
 Kotha Janta audio release postponed
 Sreenu Vaitla praises Sonu Sood
 Another award for Attarintiki Daredi
 ఆషికి2 రీమేక్ ప్రారంభం
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.