1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రేసుగుర్రం సెన్సార్ పూర్తి

IndiaGlitz [Saturday, April 05, 2014]
Comments

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, శృతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా 'రేసుగుర్రం'. నల్లమలుపు శ్రీనివాస్, డా.కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థమన్ సంగీత దర్శకుడు.

ఊహించిన విధంగానే అల్లుఅర్జున్, శృతిహాసన్, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంభినేషన్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతుంది.అందులో భాగంగా ఈ శుక్రవారం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. సినిమా యు/ఎ సర్టిఫికేట్ సంపాదించుకుంది. సో ఈ నెల 11న సినిమా విడుదల కావడం పక్కా అయ్యింది.

Watch 'Race Gurram' Trailers
బందిపోటుగా అల్లరినరేష్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.