1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

వెస్టిండీస్ లో రేయ్

IndiaGlitz [Sunday, April 06, 2014]
Comments

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా వైవియస్ చౌదరి స్వీయదర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 'రేయ్'. సయామీఖేర్, శ్రద్ధాదాస్ హీరోయిన్స్. చక్రి సంగీతం అందించిన ఆడియో ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదలైంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న విడుదలకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే వెస్టిండీస్  భాషలోకి ఈ సినిమాని డబ్బింగ్ చేసి వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత వైవియస్ చౌదరి మాట్లాడుతూ 'వెస్టిండీస్ లో సెటిల్ అయిన తెలుగువారు చాలా మంది ఉన్నారు. అలా సెటిల్ అయిన వారికి పుట్టిన తెలుగు యువకుడి కథే రేయ్.

ఇండియా నుండి వెస్టిండీస్ వచ్చిన అమ్మాయితో కలిసి పాప్ సంగీతంలో ఒక బ్యాచ్ గా తయారై అమెరికాలో జరుగుతున్న కాంపిటీషన్లో పాల్గొని టైటిల్ గెలవడం హీరో గోల్. సినిమా ఫస్టాఫ్ అంతా వెస్టిండీస్ లో, సెకండాఫ్ అంతా అమెరికా చిత్ర కథ నడుస్తుంది' అని తెలిపారు.

Watch 'Rey' Trailers
Legend success tour in Telangana schedules

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Legend' success tour in Telangana schedules
 Varun Tej injured during shoot
 Trisha mired in a controversy
 Allu Arjun's electrifying performance in 'Race Gurram'
 Rajamouli & Shankar for Maryada Ramanna remake audio launch
 18న ప్రేమగీమా జాన్ తానై
 RGV Mohan Babus Rowdy first day collections
 Sree Ramachandras Prema Geema Jaantha Nai on 18th
 25న చందమామకథలు
 Aadis Pyar Mein Padipoyane releasing soon
 NTRs title for Allari Naresh
 Chandamama Kathalu release date confirmed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.