1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ పుట్టినరోజు పూరీ మూవీ

IndiaGlitz [Monday, April 07, 2014]
Comments

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'రభస'(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇప్పుడు హైదరాబాద్ లో షురూ కానుంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై9 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిప్ట్ పనుల్లో పూరి బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వివరాలను వచ్చే నెల ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే మే 20న వెల్లడించనున్నారని సమాచారం.



Other News


Race Gurram and Manam to release in Dolby Atmos

Happy Birthday to Ram Gopal Varma

Akkineni fans eagerly awaiting Manam trailer

Anushka enjoying the best phase of her career

Race Gurram and Manam to release in Dolby Atmos





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Race Gurram and Manam to release in Dolby Atmos
 Happy Birthday to Ram Gopal Varma
 Akkineni fans eagerly awaiting Manam trailer
 Anushka enjoying the best phase of her career
 Sampoornesh babu severely injured in an attack
 Abhijith to flaunt six pack abs
 Rey to release in West Indies
 Legend success tour in Telangana schedules
 Varun Tej injured during shoot
 Trisha mired in a controversy
 Allu Arjuns electrifying performance in Race Gurram
 Rajamouli & Shankar for Maryada Ramanna remake audio launch
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.