1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ తో శ్రద్ధ

IndiaGlitz [Monday, April 07, 2014]
Comments

'అత్తారింటికి దారేది' చివర్లో పవన్ 'గబ్బర్ సింగ్-2'లో నటించనున్నాడని అధికారకంగా సమాచారం వచ్చింది. అయితే పవన్ రాజకీయ ప్రవేశంతో ఈ సినిమా వ్యవహారం నెమ్మదించింది. ఇప్పుడేమో ఎలక్షన్స్ కారణంగా పవన్ సినిమాల్లో నటించడం లేదు. ఎలక్షన్స్ తర్వాత పవన్ రెండు సినిమాల్లో నటించాల్సి ఉంది. అందులో ఒకటి వెంకటేష్ తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ ఒకటి. ఇది బాలీవుడ్ 'ఓ మైగాడ్' సినిమాకి రీమేక్ గా రూపొందుతుంది.

అదే విధంగా 'గబ్బర్ సింగ్-2' కూడా సెట్స్ లోకి వచ్చేఅవకాశం ఉంది. ఈ రెండు సినిమాలకి శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్-2'లో పవన్ సరసన నటించే హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ తెగ ప్రయత్నాలు చేసింది. కానీ ఎవరు సెట్ కాలేదు మరి. ఇప్పుడు పవన్ సరసన బాటీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటించే అవకాశం ఉందని సమాచారం. అల్రెడి ఈ సినిమా కోసం శ్రద్ధ డేట్స్ కేటాయించదని సమాచారం.
Prabhas to watch Hrudaya KaleyamOther News


RGVs Patta Pagalu trailer review

Race Gurram and Manam to release in Dolby Atmos

Happy Birthday to Ram Gopal VarmaPawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping
 He'll have to wait for Pawan Kalyan
 Ram Gopal Varma targets Pawan Kalyan
 Ace writer elated with Pawan Kalyan's wishes
 Not for Ram Charan, it's for Pawan Kalyan
 'Gabbar Singh 2' first schedule completed
 Pawan Kalyan surprises Bobby
 'Gabbar Singh 2' shooting commenced
 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Gabbar Singh 2' to Pune

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.