1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

సూపర్ స్టార్ తో శృతి

IndiaGlitz [Monday, April 07, 2014]
Comments

'గబ్బర్ సింగ్'తో శృతిహాసన్ ఫేట్ మారిపోయింది. తను గోల్డెన్ గర్ల్ అయ్యింది. ఇటు టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. తాజాగా దర్శకమణి మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కే మల్టీస్టారర్ చిత్రంలో మహేష్ సరసన శృతిహాసన్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా జూన్ నుండి ప్రారంభం కానుంది.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా శృతిహాసన్ నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ మహేష్ సరసన శృతిహాసన్ అయితేనే బాగుంటుందనడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ శృతిహాసన్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఏదేమైనా శృతిహాసన్ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో రెండు సినిమాల్లోనటించడం లక్ అనే చెప్పాలి.




Prabhas to watch Hrudaya Kaleyam





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Prabhas to watch 'Hrudaya Kaleyam'
 RGV's 'Patta Pagalu' trailer review
 'Race Gurram' and 'Manam' to release in Dolby Atmos
 Happy Birthday to Ram Gopal Varma
 Akkineni fans eagerly awaiting Manam trailer
 Anushka enjoying the best phase of her career
 Sampoornesh babu severely injured in an attack
 Abhijith to flaunt six pack abs
 Rey to release in West Indies
 Legend success tour in Telangana schedules
 Varun Tej injured during shoot
 Trisha mired in a controversy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.