1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎక్స్ పోజింగ్ కి రెడీ సోనాల్

IndiaGlitz [Monday, April 07, 2014]
Comments

బాలీవుడ్ లో 'జన్నత్', 'బుడ్డా హోగా తేరా బాప్' వంటి సూపర్ డూపర్ సినిమాల్లో తన నటనతో ఊర్రుతలూగించిన బ్యూటీ సోనాల్ చౌహాన్. ఇటీవల ఈ మద్దుగుమ్మ తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్' సినిమాలో నటించి, యూత్ ని తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ బాలీవుడ్ భామ లెజెండ్ ఇచ్చిన సక్సెస్ తో తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంది.

చాలా మంది దర్శకనిర్మాతలు తనను కలవడం జరిగిందని తనకు కథే ముఖ్యమని, తన పాత్ర ప్రాముఖ్యత చూసుకుని బాగుంటే నేను నటించడానికి సిద్ధమే. పాత్రను బట్టి, స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తే ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా సిద్ధమేనంటుంది. 'లెజెండ్' విజయం తనకు ఆక్సిజన్ లా పనిచేస్తుందని మురిసిపోతుంది. ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు అమ్మాయిగా ఇక్కడే సెటిలవ్వాలనుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ.




19న వస్తున్న గలాటా



Other News


Rajamouli to canvass for Jayaprakash Narayan

సేవియర్ సక్సెస్ మీట్

No issues with exposing : Sonal Chauhan





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in August
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.