Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సపోర్ట్ చేస్తున్న రాజమౌళి

IndiaGlitz [Monday, April 07, 2014]
Comments

దర్శక మౌళి రాజమౌళికి లోక్ సత్తా పార్టీ అంటే ముందు నుండే చాలా ఇష్టం. గతంలో ఆ పార్టీకి తన సపోర్ట్ ను అందచేసిన ఈ టాప్ డైరెక్టర్ తాజా ఎన్నికల్లో సైతం తన సపోర్ట్ ను లోక్ సత్తా పార్టీకి అందిస్తున్నాడు. లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఈ సారి మల్కాజ్ గిరి నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన మల్కాజ్ గిరిలో చేస్తున్న ఎన్నికల ప్రచారానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పాల్గొని తన మద్ధ తుని తెలియజేశాడు. రాజమౌళి సపోర్ట్ దొరకడం లోక్ సత్తా పార్టీకి నిజంగా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు.




ఎక్స్ పోజింగ్ కి రెడీ- సోనాల్



Other News

ఎక్స్ పోజింగ్ కి రెడీ సోనాల్

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Puri Jagannadh stuns everyone with his opulent office
 Ram Charan steps into airline business
 Case registered against Rambha for dowry harassment
 Happy Birthday Suriya
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 Dasari Narayana Rao felicitates 'Drushyam' director
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 What happened to 'Rey' ?
 After nearly 4 years, NTR is back on twitter
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.