Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అనిల్ సుంకర చేతికి 'చందమామకథలు'

IndiaGlitz [Monday, April 07, 2014]
Comments

14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. ఈ బ్యానర్ కాకుండా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనే సొంత బ్యానర్  కూడా ఉంది. ఈ బ్యానర్ లో అప్పుడప్పుడు సినిమాలను కూడా నిర్మిస్తుంటాడు. గతంలో మనోజ్ హీరోగా రూపొందిన 'బిందాస్' సినిమా కూడా ఉంది. ఇప్పుడు అనిల్ సుంకర మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో భాగస్వామ్యం కానున్నాడు అదే 'చందమామకథలు'.

ఈ సినిమాని ఎకెఎంటర్ టైన్ మెంట్స్ సమర్పిస్తుంది. లక్ష్మి మంచు, నరేష్, ఆమని, చైతన్యకృష్ణ,కృష్ణుడు ఇలా ఎనిమిది రకాల భిన్య వ్యక్తిత్వాల గల వ్యక్తుల కథనంతో ఈ సినిమా రూపొందింది. చాణక్య బూనేటి నిర్మాతగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా విడుదల సమయంలో అనిల్ సుంకర భాగస్వామ్యం సినిమా పెద్ద రేంజ్ లో విడుదల కావడానికి ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.




సపోర్ట్ చేస్తున్న రాజమౌళి



Chandamama Kathalu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Cases registered against Manchu Lakshmi and Bellamkonda
 Manchu unit protest outside Bellamkonda's house
 Lakshmi Manchu's 'Budugu' First Look
 It's Baby Girl for Lakshmi Manchu !
 "Chandamama Kathalu" team launches android app
 I'll not cast them in my movies : Lakshmi Manchu
 I've drunk and smoked publicly : Lakshmi Manchu
 'Chandamama Kathalu' ties up with 'Legend'
 'Chandamama Kathalu' Audio Launch
 'చందమామ కథలు' ఆడియో లాంఛ్

Other News

 'Pawanism' release date fixed
 AP film chamber of commerce meeting in Vizag tomorrow
 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 Will Ram Charan work with Sreenu Vaitla ?
 Tamannaah's action sequences in 'Baahubali'
 30 years industry Prithvi as 'Boiling Star' Bablu
 'Ice Cream 2' audio released in Vijayawada
 'Race Gurram' producer for Boyapati - Srinivas film
 Actor Aadi to get married soon ?
 Kona Venkat to direct Ravi Teja ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Pawanism' release date fixed
 AP film chamber of commerce meeting in Vizag tomorrow
 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 Will Ram Charan work with Sreenu Vaitla ?
 Tamannaah's action sequences in 'Baahubali'
 30 years industry Prithvi as 'Boiling Star' Bablu
 'Ice Cream 2' audio released in Vijayawada
 'Race Gurram' producer for Boyapati - Srinivas film
 Actor Aadi to get married soon ?
 Kona Venkat to direct Ravi Teja ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.