1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

18న లడ్డూబాబు

IndiaGlitz [Wednesday, April 09, 2014]
Comments

మహారధి పిలింస్ బ్యానర్ పై అల్లరినరేష్, పూర్ణ, భూమిక ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా 'లడ్డూబాబు'. రాజేంద్రత్రిపురనేని నిర్మాత, రవిబాబు దర్శకుడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని  ఈ నెల 18న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సంద్భంగా చిత్ర నిర్మాత త్రిపురనేని రాజేంద్ర మాట్లాడుతూ 'అల్లరి నరేష్ ఇందులో 268 కిలోల భారీకాయుడిగా నటించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. చక్రి సంగీతంలో ఇటీవల విడుదలైన సినిమా ఆడియో అందరిని ఆకట్టుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఈ నెల 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

Watch 'Laddu Babu' TrailersOther News


Asian Multiplexes to be launched by top film stars in Hyd

Chandamama Kathalu team enjoys collaboration with Anil Sunkara

13న ప్యార్ మే పడిపోయానే ఆడియో

Aadi Shanvis Pyar Mein Padipoyane audio on 13th

Asian Multiplexes to be launched by top film stars in Hyd

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.