Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సునీల్ స్థానంలో మనోజ్..?

IndiaGlitz [Friday, April 11, 2014]
Comments

'దేనికైనా రెడీ' వంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. ఈయన దర్శకత్వంలో మంచు వారి మరో హీరో మనోజ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం తమిళంలో ఘనవిజయం సాధించిన 'వరుత్తపడదా వాలిబర్ సంఘం' సినిమాకి ఈ సినిమా రీమేక్ అని తెలిసింది.

నిజానికి  ఈ సినిమాని తెలుగు డబ్బింగ్ చిత్రాలను నిర్మించే ఒక నిర్మాత కొని హీరో సునీల్ తో ఆ సినిమా రీమేక్ చేయాలనుకున్నాడు. మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు ఆ సినిమా చేతులు మారి మంచు వారి చేతుల్లోకి వచ్చిందనిపిస్తుంది. ఇప్పుడు సునీల్ స్థానంలో మనోజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లోనే మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. తెలుగులో మనోజ్ కి ఈ రీమేక్ ఎలాంటి పలితాన్నిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.




గోపిచంద్ సినిమా ప్రారంభం





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Loukyam' confirmed for Gopichand
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 'Saheba Subrahmanyam' platinum disc function at Haailand
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 Naga Chaitanya, Arya and Siddharth to team up
 Ravi Teja's 'Power' to be released in October
 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Rahul's 'Ala Ela ?' ready for release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.