Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సూర్యతో శృతి

IndiaGlitz [Saturday, April 12, 2014]
Comments

View Shruti Haasan Gallery

View Shruti Haasan Gallery

ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నహీరోయిన్ శృతిహాసన్. తమిళస్టార్ నటుడు సూర్యతో గతంలో 'ఎలామ్ ఆరివు'(తెలుగులో సెవెన్త్ సెన్స్) అనే సినిమాలో ఆడిపాడింది. ఎ.ఆర్.మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో శృతి మొదటిసినిమా, అశించినంత విజయాన్ని అందించలేదు. తర్వాత తెలుగు, బాలీవుడ్ సినిమాతో బిజీగా మారిపోయింది.

తమిళంలో చాలా కాలం గ్యాప్ తీసుకున్న హీరోయిన్ తాజాగా ఓ సినిమాలో నటించడానికి సిద్దపడుతుంది. అది కూడా మళ్లీ సూర్యతోనే తిరిగి ప్రారంభిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 14న ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం చిత్ర యూనిట్ శృతిని సంప్రదించారట. క్యారెక్టర్ నచ్చడంతో తను కూడా ఆసక్తి చూపిందని అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్ లో డేట్స్ అడ్జెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.




కలెక్షన్ కింగ్ కి సుప్రీం షాక్



Other News

కలెక్షన్ కింగ్ కి సుప్రీం షాక్

Read More »

Suriya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Shruti Haasan about 'Gabbar Singh' and 'Gabbar'
 Shruti Haasan loses her cool in a mall
 Shruti Haasan's 'Gelupu Gurram' release date fixed
 జూలై 5న 'అంజాన్' ఫస్ట్ లుక్
 టాప్ ప్లేస్ లో శృతి
 'Anjaan' Telugu version to be released on Aug 15th
 చివరి దశలో 'అంజాన్'
 Shruti Haasan's 'Gelupu Gurram' releasing this month
 నిర్మాత చేతిలో సూర్య
 Shruti Haasan's special song in 'Aagadu' confirmed

Other News

 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 'Aggiravva' in August 1st week
 Is 'Jenda Pai Kapiraju' shelved ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 'Aggiravva' in August 1st week
 Is 'Jenda Pai Kapiraju' shelved ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.