Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నెలాఖరున 'నువ్వలా నేనిలా' ఆడియో

IndiaGlitz [Saturday, April 12, 2014]
Comments

View Nuvvala Nenila Gallery

View Nuvvala Nenila Gallery

అమోఘ్ క్రియేషన్స్ బ్యానర్ పై  వరుణ్ సందేశ్, పూర్ణ జంటగా నటిస్తున్న సినిమా 'నువ్వలా. నేనిలా'. ఇందూరి రాజశేఖర్ రెడ్డి నిర్మాత.మేం వయసుకు వచ్చాం ఫేమ్ త్రినాథ్ నక్కిన దర్శకుడు. ఈ సినిమా ఆడియో ఈ నెలాఖరున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. సాయికార్తీక్ సంగీత దర్శకుడు.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి కెమెరాః వి.యస్.జ్ఞానశేఖర్, నిర్మాతః ఇందూరి రాజశేఖర్ రెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.




కమెడియన్ తో అంజలి





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
 'Raghuvaran B.Tech' release date
 Aakash Puri's 'Andhra Pori' Poster
 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 Aakash Puri's 'Andhra Pori' launched
 High security for Sunny Leone
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 NTR - Sukumar movie launched
 Rajamouli's brother to work with Naga Shourya
 NTR out, NKR in
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.