1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

జులాయిని దాటుతున్న రేసుగుర్రం

IndiaGlitz [Saturday, April 12, 2014]
Comments

View Race Gurram Gallery

View Race Gurram Gallery

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరెకెక్కిన 'రేసుగుర్రం' విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు అల్లుఅర్జున్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రం 'జులాయి'.

ఈ సినిమా కలెక్షన్స్ ను సైతం 'రేసుగుర్రం' తన వేగంతో దాటేస్తుంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళుతుంది. అమెరికాలో జులాయి ఎనిమిది లక్షల డాలర్లను సాధిస్తే రేసుగుర్రం తొలి రోజుకే 10 లక్షల డాలర్లను కలెక్ట్ చేసినట్లు సమచారం. 

ఈ సినిమా హవా ఇలాగే కొనసాగితే అల్లుఅర్జున్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా ఇది కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇటు సురేందర్ రెడ్డికి, అల్లుఅర్జున్ కి హిట్ అవసరం అయిన సమయంలో విడుదలైన రేసుగుర్రం తన సత్తాను చాటుకుంటుంది.

Watch 'Race Gurram' Trailers
Ileana riding high on success

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ileana riding high on success
 15న శంకర్ 'ఐ' చివరి షెడ్యూల్
 Baby boy brings good luck to Allu Arjun
 Renu Desai vexed with personal messages in fb
 Kotha Janta audio release live on Indiaglitz
 Acing like Kill Bill Pandey
 25న ప్రతినిధి
 SC orders Mohan Babu to file an affidavit
 Ive spent sleepless nights with hunger : Jagapathi Babu
 Devi Sri Prasads shocking satire on Boyapati Srinu
 Gopichand Srivas movie launched
 Write your own review on Race Gurram
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.