1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హీరోగా మారుతున్న విలన్

IndiaGlitz [Saturday, April 12, 2014]
Comments

సినిమాల్లో అజయ్ చిన్న క్యారెక్టర్ నుండి ప్రారంభించి విలన్ రేంజ్ కి ఎదిగడమే కాకుండా హీరోగా కూడా తెరపై కనిపించాడు. 2009లో అజయ్ హీరోగా నటించిన 'సారాయి వీర్రాజు' సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఒకవైపు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరోమారు 'ఆ ఒక్కడు' అనే సినిమాలో హీరోగా కనిపించాడు. ఆ సినిమా ఫలితం కూడా నిరాశనే మిగిల్చింది.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో మారు హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అసిస్టెంట్ దర్శకుడు తెరకెక్కించే సినిమాలో హీరోగా అజయ్ నటించనున్నాడట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం వేరు, హీరోగా నిరూపించుకోవడం వేరు. మరి ఈ సారైన తన ప్రయత్నం పలించాలని ఆశిద్దాం.
Balakrishna to file nomination from Hindupuram on 16thOther News


Ileana riding high on success

15న శంకర్ ఐ చివరి షెడ్యూల్

Baby boy brings good luck to Allu Arjun

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.