1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సాహెబా సుబ్రమణ్యం ఫస్ట్ లుక్

IndiaGlitz [Sunday, April 13, 2014]
Comments

View Saheba Subrahmanyam Teaser Launch Gallery

View Saheba Subrahmanyam Teaser Launch Gallery

ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కొల్లా సువర్ణ సమర్పణలో కొల్లా నాగేశ్వరరావు నిర్మాతగా శశికిరణ్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సాహెబా సుబ్రమణ్యం'. దిలీప్ కుమార్, ప్రియాల్ గోర్ హీరోహీరోయిన్స్. ఈ సినిమా ట్రైలర్స్ ఆవిష్కరణ శనివారం హైదరాబాద్ లో జరిగింది. నిర్మాతల సంఘం అధ్యక్షుడు ఎన్.వి.ప్రసాద్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

దర్శకురాలు శశికిరణ్ మాట్లాడుతూ అవకాశం ఇచ్చిన నిర్మాత కొల్లా నాగేశ్వరరావుకి థాంక్స్. షాన్ రెహ్మాన్ సంగీతం, సాయిప్రకాష్ పోటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతాయి. తప్పకుండా అందరికి నచ్చే చిత్రమిది' అన్నారు.

నిర్మాత కొల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ మలయాళం లో సినిమాచూడగానే బాగానచ్చింది. ఆ ఫీల్ ను ఎక్కడా కోల్పోకుండా సినిమాని తెరకెక్కించాం. శశికరణ్ గారి చక్కగా సినిమాని తెరకెక్కించారు. లవ్, సెంటిమెంట్ అన్ని అంశాలు ఉన్న సినిమా ఇది అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ వి ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, దిలీప్ కుమార్, ప్రియాల్ గోర్, సాయిప్రకాష్, కొల్లానాగేశ్వరరావు, కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Theres a kick in being called Bunnys brother : SirishOther News


Anjalis horror comedy film titled Geethanjali

Kareena clarifies on her comments about Suriya

Nagarjuna confirms multistarrer with Mahesh Babu

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.